ఆంధ్రప్రదేశ్ Chandrababu: వైసీపీ కక్షపూరిత చర్యలకు వీళ్లే ఆయుధాలు.. అయ్యన్నపై అత్యాచారం కేసు..! 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో ప్రముఖ నేతలపై కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..! త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. వినాయకచవితి లేదా దీపావళికి ఫ్రీ గ్యాస్ అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. లిక్కర్ స్కామ్‌పై సీఐడీ విచారణ..! జగన్ లిక్కర్ స్కామ్‌పై నేడు అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేయడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..! మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: అట్టడుగు స్థాయి జీవితాలను మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలి.. చంద్రబాబు! అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఏపీ-2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు సచివాలయంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అనుభవాలు పంచుకున్నారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..! అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ambani Wedding: అనంత్ అంబానీ- రాధికా 'శుభ ఆశీర్వాద్' వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుక జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. నేడు ఈ జంట 'శుభ్ ఆశీర్వాద్' వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తో కలిసి హాజరయ్యారు. By Archana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాపకు రూ.16 కోట్ల ఇంజక్షన్ కోసం చంద్రబాబ సాయం కోరిన బాధితులు..! టీడీపీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ.. ఐఐటీ ప్రొఫెసర్లతో చంద్రబాబు సమీక్ష ఏపీ రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఐఐటీ ప్రొఫెసర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు అవసరమని చెప్పారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn