Andhra Pradesh: ఏపీ మంత్రుల జాబితా విడుదల..లిస్ట్ ఇదే
ఏపీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదల అయింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత మంత్రుల పేర్లు ఖరారు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు చోటు దక్కింది.