AP Budget 2026-27: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు.
/rtv/media/media_files/2026/02/14/ap-budget-2026-02-14-12-41-34.jpg)
/rtv/media/media_files/2026/02/14/budget-2026-02-14-12-03-38.jpg)