AP: పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం సీరియస్ వార్నింగ్!
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించింది. వ్యవహారశైలి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.
/rtv/media/media_files/2025/01/28/2ppVlq0kUEMTCwhJ1FX5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-8-jpg.webp)