AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.