Anushka Shetty : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్?
అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట.