ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆస్కార్ నామినేటెడ్ 'అనుజా' షార్ట్ ఫిల్మ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 'అనుజ' 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది.