కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే..బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే
కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతను దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. కొచ్చికి చెందిన ఇతన్నే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11 న గోవాలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం.