António Guterres : ఇండియా, పాక్ వార్... ఐక్యరాజ్యసమితి సంచలన ప్రకటన!
భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.