Broiler Chicken: చికెన్ తింటున్నారా? మీకో షాకింగ్ న్యూస్!
చికెన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు కేరళలో అమ్ముతున్న బాయిలర్ కోళ్లలో యాంటీ బయోటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ది చెందుతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
/rtv/media/media_files/2024/12/05/antibiotics2.jpeg)
/rtv/media/media_files/2024/11/25/pQZkA9XUgqYsBCvfUNaD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T191515.860.jpg)