Sabarimala: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..!
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
/rtv/media/media_files/2025/01/28/RuBR4JlXtUCjXj9edOi4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sabarimala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ganesh-Immersion-Apashruti-jpg.webp)