Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్ణచందర్ వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సైతం పూర్ణచందర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.