తెలంగాణAnganwadi Jobs: మహిళలకు పండుగ ఒకేసారి 14,236 ఉద్యోగాల భర్తీ.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే.. తెలంగాణ ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్వాడీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంత్రి సీతక్క సంతకం చేశారు.. By Madhukar Vydhyula 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRajastan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం అంగన్వాడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. వాళ్ల అఘాయిత్యాన్ని ఎదిరించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. By B Aravind 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTS Jobs: త్వరలో 14 వేల ఉద్యోగాలకు ప్రకటన.. మంత్రి సీతక్క శుభవార్త! తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. త్వరలోనే 14వేల అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలోని 4వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు ఆమె తెలిపారు. By Bhoomi 19 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్...ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!! తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీల్లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి సంగతి తెలిసిందే. దీంతో వీటిల్లో సుమారు 8వేల వరకు అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 29 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn