TG Education: తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తెలంగాణ విద్యా వ్యవస్థను సరికొత్త విధానంతో ముందుకు తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. చిన్న పిల్లలకు ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.