Andrew Flintoff Birthday: ఫుల్లుగా తాగి సముద్రంలో పడి.. చచ్చి బతికిన క్రికెటర్..
ఇంగ్లాండ్ క్రికెటర్ ప్లింటాఫ్ ఓక టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో పార్టీలో మందు ఎక్కువై.. సముద్రంలో చిక్కుకున్నాడట. హోటల్ సిబ్బంది రక్షించి తనని రూమ్ కు చేర్చారని అతనే స్వయంగా సంఘటన జరిగిన ఏడేళ్ల తరువాత చెప్పాడు. పూర్తి కథ తెలియాలంటే పై హెడింగ్ క్లిక్ చేయండి.