Fish: అమ్మో.. ఒక్క చేప రూ.3.90 లక్షలకు అమ్ముడుపోయింది..
అకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పడిమడక మత్స్యకారులకు గోల్డెన్ ఫిష్‌గా పిలవబడే కచిడి చేప చిక్కింది. అయితే ఈ చేప మార్కెట్లో ఏకంగా రూ.3.90 లక్షలకు అమ్ముడుపోయింది. 27 కేజీల బరువున్న ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/01/12/iDpULwwcoK6SWL1L0zdf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Golden-Fish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-95-2-jpg.webp)