MLA Rapaka: 'రాజోలులో వైసీపీ నుండి నాకు పోటీనే లేదు'.. ఎమ్మెల్యే ధీమా.!
వై నాట్ 175లో రాజోలు నుండి రాపాక ఉండబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలులో వైసీపీ నుండి తనకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని తనకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.