కొత్త డీజీపీ కోసం ఈసీకి ముగ్గురి పేర్లను పంపిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డీజీపీ కోసం ముగ్గురు పేర్లను ఎలక్షన్ కమీషన్ కు ప్రతిపాదించింది.ద్వారకా తిరుమల రావు, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సర్కార్ సిఫార్స్ చేసింది.