నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ సర్కార్ కు కేఆర్ఎంబీ లేఖ.!
నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. కుడి కాలవుకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ ప్రభుత్వం తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్ఎంబీ హెచ్చరించింది.