Minister Botsa: మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరాలి.. మంత్రి బొత్స
మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే వారి డిమాండ్లకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.