Andhra King: ఆంధ్ర కింగ్ గా ఉపేంద్రే ఎందుకు..? తెలుగు హీరోలు లేరా..?
“ఆంధ్ర కింగ్ తలూకా”లో రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా, ఉపేంద్ర ఆంధ్ర కింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు నెగటివ్ షేడ్ ఉండటంతో, తెలుగు హీరోలు చేయడానికి నిరాకరించారని తెలుస్తోంది. ఉపేంద్రకి సరిపోయే పాత్రగా ఉండటంతో మేకర్స్ అతనిని ఎంచుకున్నారు.
/rtv/media/media_files/2025/10/13/andhra-king-2025-10-13-08-33-46.jpg)