Union Budget-2025: అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులకు కేంద్రం గుడ్‌న్యూస్
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మత్స్య సంపద గురించి మాట్లాడారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లో మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు.
/rtv/media/media_files/2025/07/06/earthquake-in-japan-2025-07-06-12-20-12.jpg)
/rtv/media/media_files/2025/02/01/vYHC7nBFWVaYiIQsqKWj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/earthquake-jpg.webp)