Suma Kanakala : రియల్ ఎస్టేట్ వివాదంపై స్పందించిన సుమ.. వారిపై లీగల్ యాక్షన్ అంటూ వార్నింగ్
యాంకర్ సుమ కనకాల తాజాగా 'రాకీ అవేన్యూ' అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ రూ.88 కోట్ల మొత్తంతో బోర్డు తిప్పేసింది. ఇదే ఈ కంపెనీకి సుమ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ప్రమోట్ చేశారు. దీంతో బాధితులు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.