Glamour Show : గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తున్న తెలుగమ్మాయి..
యాంకర్ స్రవంతి.. ఇటీవల అందాల ఆరబోతతో హైలైట్ అవుతోంది. ఫలితంగా షోలలో, సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి స్రవంతి అడుగుపెట్టింది. తాజాగా స్రవంతి కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!