Anchor Rashmi: ఆస్పత్రిలో యాంకర్ రష్మీ.. తీవ్రమైన రక్తస్రావం.. ఏం జరిగిందంటే!
యాంకర్ రష్మీ తాజాగా ఇన్ స్టాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ప్రస్తుతం తాను హాస్పిటల్ జాయిన్ అయినట్లు తెలిపింది. కొద్దిరోజులుగా విపరీతమైన రక్తస్రావం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నానని.. హిమోగ్లోబిన్ సడెన్ గా 9కి పడిపోవడంతో ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంది.
/rtv/media/media_files/2025/04/20/djI333czK4lsIhsc46vl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-15T100615.151.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-07T122908.208-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T160035.486-jpg.webp)