Anasuya: బోరున ఏడ్చిన అనుసూయ.. అసలేం జరిగింది?
యాంకర్ అనుసూయ(anasuya) ఏడుస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయని.. నేను కూడా చాలా బలహీనంగా ఉన్నానని రాసుకొచ్చింది. తనకి కూడా బ్రేక్ డౌన్స్ ఉంటాయని ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనుసూయ. జీవితంలో అందరికి చెడు రోజులు ఉంటాయని.. అందుకే అందరితో దయతో మెలగాలని కోరింది.