New Update
Anasuya: టాలీవుడ్ సినీ నటి అనసూయ తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని తెలిపారు. తనకు పార్టీలు ముఖ్యం కాదని.. నాయకులు ముఖ్యమని చెప్పుకొచ్చారు. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే కచ్చితంగా తాను ప్రచారానికి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
తాజా కథనాలు