Nallamilli : అనపర్తి సీటుపై కొనసాగుతున్న గందరగోళం.. హాట్‌టాపిక్‌గా నల్లమిల్లి వ్యవహారం..!
అనపర్తి సీటుపై గందరగోళం కొనసాగుతున్న వేళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రాజమండ్రిలో నల్లమిల్లి పురంధేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు నల్లమిల్లి తెలిపారు. అనపర్తి సీటు తనదేనని వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/anaparthy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/34-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/tdp-12-jpg.webp)