AP: మా గ్రామాలకు దారేది.. రోడ్డెక్కిన పసిపిల్లలు, పెద్దలు
మా గ్రామాలకు దారేదని అనంతపురం జిల్లా గుర్రపుకొండ ఎగువతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులతో పిల్లలతో రోడ్డుపై బైఠాయించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు సమస్యపై పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విసుగెత్తి రోడ్డుపై ధర్నాకు వచ్చామంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RTV-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/atp-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/atp-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bjp-5-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/paritala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/atp-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sriram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/atp-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/atp-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YCP-Jagan-jpg.webp)