/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bjp-5-1-jpg.webp)
Ananthapuram: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తలకిందు తపస్సులు చేసిన మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. అప్పట్లో గెలిచానని చెప్పుకుంటున్న మెట్టు రాజకీయ వ్యభిచారం చేసి అప్పట్లో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.