వరదలో కొట్టుకుపోయిన బైకులు, ఆటోలు | Heavy Rainfall in Anantapur | RTV
AP: పశుపతినాథ ఆలయంలో దుండగుల బీభత్సం!
అనంతపురం జిల్లా గొల్లల దొడ్డి గ్రామంలోని చతుర్ముఖ ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. పడమర నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ తర్వాత చెప్పుకోదగ్గ పశుపతినాథ ఆలయంలో ఇలా జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..!
ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
AP: రసాభాసగా జిల్లా సర్వసభ్య సమావేశం.!
అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
AP: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..!
అనంతపురంలో అనావృష్టి వల్ల తీవ్రంగా నష్టపోయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయమన్నారు. పంట రుణాలు చెల్లించమని అధికారులు ఒత్తడి చేస్తున్నారని ఇప్పటికే 250మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.
Ananthapuram: సత్యసాయి జిల్లాలో పోలీసుల మాక్ డ్రిల్..!
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ దర్గా సర్కిల్లో డీఎస్పీ బాబీ జాన్ సైదా ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు.
Crime: మద్యానికి బానిసైన తండ్రి.. మనస్థాపానికి గురైన కొడుకు ఏం చేశాడంటే?
అనంతపురం జిల్లా వీరజిన్నయ్య పల్లిలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణం చెందాడు . బీకాం చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.