AP: వారికి న్యాయం జరిగేలా చూస్తాం: తహశీల్దార్
అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో ఫ్యాక్టరీలతో నష్టపోతున్న పంట పొలాలను తహశీల్దార్ రామాంజినమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామన్నారు. రైతన్నలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.