Ram Charan : చరణ్ ని అవమానించిన షారూక్.. మేకప్ ఆర్టిస్ట్ బయటపెట్టిన అసలు విషయం!
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ స్టార్ రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధంచడం పై చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.