Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు
నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన గది తాళాలు పగలగొట్టి.. విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ వస్తువులు పోయాయన్నది గోప్యంగా ఉంచుతున్నారు.