Reactor Blast : అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్..18 మందికి పైగా!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.