Amul vanilla: అమూల్ ఐస్ క్రీములో జెర్రీ.. కంగుతిన్న కస్టమర్స్!
అమూల్ ఐస్ క్రీమ్ లో జెర్రీ దర్శనమివ్వడం సంచలనంగా మారింది. నొయిడాకు చెందిన దీప అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురవగా దీనిని వీడియో తీసి నెట్టింట షేర్ చేసింది. దీనిపై ఫుడ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/03/14/UGtDBPiClg40mmRsdEG9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-11.jpg)