టాప్ స్టోరీస్Chandrayaan-3: గూగుల్ నుంచి అమూల్ వరకు.. చంద్రయాన్ సక్సెస్‌కి యాడ్ ప్రపంచం ఫిదా..! చంద్రయాన్-3 సక్సెస్‌ని యాడ్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటోంది. గూగుల్, అమూల్, కోకా కోలా, స్విగ్గీ, టాటా క్లిక్, బ్రూక్‌ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చంద్రయాన్-3పై స్పెషల్ యాడ్స్ క్రియేట్ చేశాయి. వీటిలో మల్డినేషనల్ యాడ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అటు సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం లాంటి అంశాలను ల్యాండర్ అధ్యయనం చేస్తోంది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తోంది. By Trinath 24 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn