అమీషాను దారుణంగా అవమానించిన కరీన.. మరీ అలా అనేసిందేంటి
బాలీవుడ్ నటి కరీనా కపూర్ సహా నటి అమీషా పటేల్ క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీషా అంటే తనకు పడదంటూ పరోక్షంగా చెప్పేసింది. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' షోలో కరీన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.