Breaking: జనసేన లోకి అంబటి రాయుడు..!
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన రాయుడు.. గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం.