Hyderabad:హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి
హైదరాబాద్ అంబర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/35-jpg.webp)