Amazon Great Indian Festival Sale: ఈ సాంసంగ్ 5జీ ఫోన్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?
ఈ నెల 8న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై (Samsung Galaxy M34 5G) అదిరే డిస్కౌంట్ ఉంటుందని సేల్స్ పేజీలో పేర్కొంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ సమయంలో కేలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.