UncategorizedAmazon Prime Day Sale: ఎల్లుండి నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై టాప్ 20 ఆఫర్లు ఇవే! మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రముఖ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సేల్ లో ఐఫోన్ 13, గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా సహా 20 మోడళ్లపై భారీ ఆఫర్లు ఇస్తుంది. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Amazon Prime Day Sale: 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు.. జూలై 20 నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది, ఈ నేపథ్యం లో సైబర్ నేరగాళ్లు యాక్టివ్‌గా మారి అనేక నకిలీ వెబ్సైట్లను సృష్టించి సామాన్య ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. By Lok Prakash 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Amazon: 2024లో అతి పెద్ద సేల్ తేదిలను ప్రకటించిన అమెజాన్ ప్రైమ్! 2024 ఏడాదికి గాను ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ ను జూలై 20, 21 తేదిల్లో ప్రారంభంకానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ రెండు రోజులు టీవీలు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు సహా దాదాపు అన్ని ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన డీల్స్ అలాగే, భారీగా కొత్త లాంచ్ లు కానున్నట్లు సంస్థ పేర్కొంది. By Durga Rao 03 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAmazon: గ్యాడ్జెట్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1000 కంటే తక్కువ ధరతో గేమ్ ప్యాడ్, గేమింగ్ హెడ్సెట్..! అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో గేమింగ్ యాక్సెసరీస్ పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. యాంట్ ఎస్పోర్ట్స్ జీపీ110 గేమ్‌ప్యాడ్, యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్జీబీ గేమింగ్ హెడ్సెట్ వంటి గేమింగ్ యాక్సెసరీస్ రూ.1,000 తక్కువ ధరతో అందుబాటులో ఉన్నాయి. By Archana 23 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn