అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఈ సేల్‌లో మీ కోసం చాలా ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ డీల్‌ను వెల్లడించింది. ఈ సేల్‌లో శాంసంగ్, ఆపిల్ ఐఫోన్, వన్‌ప్లస్ సహా 20 పాపులర్ స్మార్ట్‌ఫోన్ బంపర్ డిస్కౌంట్లతో లభిస్తాయి. ఇక్కడ మీకు కొన్ని ఫోన్ల గురించి చెబుతున్నాం..
పూర్తిగా చదవండి..Amazon Prime Day Sale: ఎల్లుండి నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై టాప్ 20 ఆఫర్లు ఇవే!
మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రముఖ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సేల్ లో ఐఫోన్ 13, గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా సహా 20 మోడళ్లపై భారీ ఆఫర్లు ఇస్తుంది. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Translate this News: