ఫోన్ ఆర్డర్ పెడితే.. పార్సిల్ లో ఇంటికి ఏం వచ్చిందో తెలుసా?
మహమ్మద్ బాషా అనే యువకుడు అమెజాన్ దసరా ఆఫర్ల సందర్భంగా రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ పార్సిల్ లోపల రెండు రాళ్లు వచ్చాయి. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/10/22/amazon-1-2025-10-22-21-38-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/stones-jpg.webp)