Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!!
జూలై 1 నుంచి జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తులు తగ్గిన దృష్ట్యా ఆగస్టు 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియాల్సి ఉంది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాల ఛేదించాయి. జమ్మూలోని హైవేపై ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు.