వెంటిలేటర్ మీదున్న APకి మోదీ ఆక్సిజన్ ఇచ్చారు : సీఎం చంద్రబాబు
ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంటిలేటర్ మీదున్న ఆంద్రప్రదేశ్‌కు ప్రధాని మెదీ ఆక్సిజన్ అందించారని అన్నారు.