Alzheimer's disease: ఈ లక్షణాలు కనిపిస్తే.. అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం జాగ్రత్త..!
అల్జీమర్స్ వ్యాధి అనేది ఒక మతి మరుపు సమస్య. 55-60 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉందని తెలిపే సంకేతాలు ఇవే. సమస్యను పరిష్కరించలేకపోవడం, మెమొరీ లాస్, రీసెంట్ గా జరిగిన విషయాలు, సమయం గుర్తులేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
/rtv/media/media_files/2025/06/28/alzheimer-symptoms-2025-06-28-16-01-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T182705.111-jpg.webp)