Nose Tips : ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటే ఈ వ్యాధి గ్యారంటీ
ముక్కు లోపల వేళ్లు పెట్టుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అటవాటు మెదడులో బీటా అమిలాయిడ్ను ఉత్పత్తి చేసి అల్జీమర్స్ వంటి న్యూరో-ఇన్ఫ్లమేటరీ సమస్యలను కలిగిస్తుందని అంటున్నారు. ముక్కును శుభ్రంగా ఉంచుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/28/alzheimer-symptoms-2025-06-28-16-01-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/habit-of-putting-your-finger-in-nose-This-Alzheimer-disease--jpg.webp)