Alubukhara Health: ఈ పండ్లను తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు!
మనకు ప్రకృతిలో కాలానుగుణంగా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు ఒకటి. దీనినే ఇండియన్ ప్లమ్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
/rtv/media/media_files/2024/12/02/WkOw6gplwxYNub70nIOG.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Eating-Alubukhara-fruits-is-good-for-health-as-well-as-taste-jpg.webp)