బిజినెస్Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!! మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మారుతీ సుజుకీ పలు మోడళ్లపై రూ. 62వేలకు డిస్కౌంట్ ఆఫర్స్ కల్పిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఏఎంటీ వర్షన్,మారుతీ సుజుకీ సెలేరియో పై ఈ డిస్కౌంట్ ను ప్రకటించింది. By Bhoomi 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn